శర్వానంద్ నటించిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే శర్వా ఆశించిన ఫలితాన్ని మాత్రం ఇవ్వలేక పోయింది. దాంతో రాబోయే ‘ఒకే ఒక జీవితం’ సినిమా పై ఆశలు పెట్టుకన్నాడు శర్వానంద్. ఇదిలా ఉంటే శర్వానంద్ డ్యాన్స్ మాస్టర్ రాజు సుందరం దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు వినిపిస్తోంది. శర్వానంద్‌తో పలు సినిమాల్లో చిందులు వేయించిన రాజుసుందరం చాలా కాలం క్రితం యువి క్రియేషన్స్ వారికి ఓ కథ చెప్పాడు. శర్వాతో సినిమా…