చైనాలో నెబ్యులా-1 అనే రాకెట్ బ్లాస్ట్ అయింది. ప్రయోగం సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రాకెట్ చైనాకు చెందిన డీప్ బ్లూ ఏరోస్పేస్ కంపెనీకి చెందినది. ఈ రాకెట్ టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. అయితే మిషన్ కోసం నిర్దేశించిన 11 లక్ష్యాలలో 10 సాధించినట్లు కంపెనీ తెలిపింది.
స్మార్ట్ ఫోన్లు పేలడం కోత్తేమి కాదు.. మనం తరుచుగా ఫోన్లు పేలిపోవడం గురించి వార్తల్లో చూస్తునే ఉంటాం. ఇటీవలే కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ లో స్మార్ట్ ఫోన్లు పేలి ఎనిమిదేళ్ల బాలిక మరణించింది. ఈ బాలికే కాదు స్మార్ట్ ఫోన్లు పేలి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా స్మార్ట్ ఫోన్ యూజర్లు అజాగ్రత్త వల్ల