Home
Explainers In Telugu
Explainers In Telugu News
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
అణ్వాయుధాలను చూపిస్తూ దశాబ్దాలుగా సాగించిన భయానక బ్లాక్మెయిల్ ఇక చెల్లదని తేలిపోయింది. భారత దృఢమైన వైఖరి ముందు ముందు పాకిస్తాన్ పాచికలు చెల్లవని అర్థమైపోయింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇస్లామాబాద్ హడలిపోయింది. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ కొత్త గేమ్ ప్లాన్‌ను తెరపైకి తెచ్చింది. అదే మక్కా ఒప్పందం. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన సౌదీ అరేబియా, డిఫెన్స్ టెక్నాలజీలో ముందంజలో ఉన్న టర్కీలతో కలిసి రాత్రికి రాత్రే సంతకం చేసిన ఆ రహస్య ‘మక్కా ఒప్పందం’ వెనుక అసలు… -
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
Tata Nano EV: ఒక సామాన్య భారతీయుడి సొంత కారు కల… ఒక పారిశ్రామిక దిగ్గజం ఇచ్చిన మాట… సమస్త ప్రపంచం భారతదేశం వైపు ఆశ్చర్యంగా చూసేలా చేసిన ఆటోమొబైల్ అద్భుతం “టాటా నానో”! కాల చక్రంలో రోడ్లపై ఈ కారు శబ్దం తగ్గినా, సగటు భారతీయుడి గుండెల్లో దీని స్థానం చెక్కుచెదరలేదు. ఇప్పుడు అదే నానో… సరికొత్త ‘ఈవీ’ రూపంలో మళ్లీ ఇండియన్ రోడ్లను షేక్ చేయబోతోందా? టాటా డిజైన్ హెడ్ చేసిన వ్యాఖ్యలు ఎందుకు… -
Explainer: రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
ఒక్కసారి ఆ ఫేమస్ రెస్టారెంట్ కిచెన్ తలుపు తెరిచి చూడండి… అక్కడ వంట జరుగుతుందో… పురుగుల కాపురం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఒక మూల బొద్దింకల సందడి. ఇంకో మూల ఈగల పండుగ. ఫ్రిడ్జ్ తెరిస్తే ఎప్పుడో వండిన మాంసం అక్కడే మకాం వేసుకుని ఉంటుంది. గోడలు బయటికి తెల్లగా కనిపిస్తాయి… లోపలికి వెళ్తే నల్లగా మారిన చరిత్ర కనిపిస్తుంది. గిన్నెలు ఉన్నాయి. చెంచాలు ఉన్నాయి. పొయ్యి ఉంది. అన్నీ ఉన్నాయి. శుభ్రత మాత్రం ఎక్కడుందో… -
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి పాకిస్తాన్ విదేశాంగ విధానం ఒకే బిందువు చుట్టూ తిరుగుతోంది. అదే ‘భారత వ్యతిరేకత’. భారత్‌ను ఎలాగైనా బలహీనపరచాలనే ఏకైక లక్ష్యంతో ఆ దేశ పాలకులు దశాబ్దాలుగా ఎవరితోనైనా చేతులు కలపడానికి, ఏ రకమైన కుట్రకైనా సిద్ధపడటానికి వెనుకాడలేదు. అయితే, మారుతున్న కాలంతో పాటు అంతర్జాతీయ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నప్పటికీ, పాకిస్తాన్ ఆలోచనా విధానంలో మాత్రం మార్పు రాలేదు. తాజాగా సౌదీ అరేబియా, టర్కీలతో కుదుర్చుకుంటున్న నాటో తరహా రక్షణ ఒప్పందాల నేపథ్యంలో,… -
Explainer: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. ఆగిపోతున్న గుండెలు.. ఇంకెన్నాళ్లీ బాధలు?
అతను చదువుతున్నాడు.. చదువుతూనే ఉంటాడు. చదవడం అతని పని. ఎదురు చూడటం అతని జీవితం. ఇండియాలో నిరుద్యోగం గురించి మాట్లాడేటప్పుడు మనం చాలా చక్కగా లెక్కలు చెబుతాం. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? ఎంతమంది గ్రాడ్యుయేట్లు ఉద్యోగం లేకుండా ఉన్నారు? ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని పట్టికలు వేస్తాం. కానీ ఒక మనిషి జీవితంలో నుంచి జారిపోయిన సంవత్సరాలను లెక్కపెట్టడానికి ఏ పట్టికా లేదు. 2025లో భారత గ్రాడ్యుయేట్ల నిరుద్యోగ రేటు 11.2 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న… -
Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
Explainer: ఒక దేశం సరిహద్దు దగ్గర వేల తుపాకులు గురిపెట్టి ఉన్నాయి. ఆకాశంలో యుద్ధ విమానాలు తిరుగుతున్నాయి. సముద్రంలో యుద్ధ నౌకలు కదులుతున్నాయి. క్షిపణులు నిమిషాల వ్యవధిలో దూసుకెళ్లే దూరంలో సిద్ధంగా ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో ఇరాన్ నుంచి అమెరికాకు ఒక హెచ్చరిక పేలింది. ఇరాన్ నేలపై అమెరికా సైనికుడి బూటు పడితే… ఆ బూటుతో పాటు ఆ సైనికుడి త*ల కూడా తెగిపడుతుందని ఇరాన్ ఆర్మీ గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అలీ… -
Loan Apps: అప్పు తీర్చడానికి మరో 10 అప్పులు.. లోన్ యాప్స్ ఊబిలో చిక్కుకుంటున్న కోట్లాది కుటుంబాలు!
Explainer: ఒకప్పుడు ఇంట్లో డబ్బులు సరిపోకపోతే.. బంధువుల్ని అడిగేవాళ్లు, స్నేహితుడిని అడిగేవాళ్లు. చివరికి లోన్ కోసం బ్యాంక్‌కి వెళ్లేవాళ్లు. ఇప్పుడు మాత్రం చేతిలో ఉన్న ఫోన్ తీసి.. రెండు నిమిషాల్లో లోన్ తీసుకుంటున్నారు. 7వేలు కావాలా? వస్తాయి. 15వేలు కావాలా? వస్తాయి. పెద్దగా పేపర్‌వర్క్ అవసరంలేకుండానే అకౌంట్లో డబ్బు పడిపోతుంది. కానీ అసలు కథ అక్కడ మొదలవుతుంది. హైదరాబాద్‌కు చెందిన ఓ ఉద్యోగి మొదట చిన్న లోన్‌తోనే మొదలుపెట్టాడు. ఇంట్లో అవసరానికి తీసుకున్నాడు. తీసుకున్న మొత్తం చిన్నదే.… -
Explainer: సొంత దేశస్తులనే కిడ్నాప్ చేసి హింసిస్తున్న భారతీయులు.. థాయ్‌లాండ్‌లో మానవత్వం మరిచిన ఇండియన్స్!
థాయ్‌లాండ్‌కు వెళ్లిన భారతీయులను భారతీయులే కిడ్నాప్ చేస్తున్నారు. చీప్ టూర్ ప్యాకేజీలు, భారీ జీతాల ఉద్యోగాలు, విదేశాల్లో బంగారు భవిష్యత్తు అంటూ నమ్మించి చివరికి కిడ్నాప్ చేయడం, చిత్రహింసలు పెట్టడం, కుటుంబాల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేయాలని ప్రయత్నించడం ఇప్పుడు థాయ్‌లాండ్‌లో బయటపడుతున్న భయంకరమైన వాస్తవం. జులై 21న ముగ్గురు భారతీయులు థాయ్‌లాండ్‌లో తక్కువ ఖర్చుతో విహారయాత్ర చేస్తామనే ఆశతో బ్యాంకాక్ చేరుకున్నారు. కానీ విమానం దిగిన కొద్ది గంటల్లోనే వారిని కిడ్నాప్ చేసి పట్టాయాలోని… -
Solar Eclipse: అజ్ఞానం రాసిన కథను.. విజ్ఞానం తిరగరాసింది.. సూర్యగ్రహణం వెనుక దాగిన నిజం!
వేల సంవత్సరాల క్రితం… రాజ్యాలు పుట్టక ముందు, చరిత్ర పుస్తకాలు రాయక ముందు, మనిషి చేతిలో గడియారం కూడా లేని కాలంలో ఆకాశమే మనిషి క్యాలెండర్. సూర్యుడే మనిషికి సమయాన్ని చూపేవాడు. అయితే ఉన్నట్టుండి ఒక రోజు మధ్యాహ్నం వేళ సూర్యుడు ఒక్కసారిగా మాయమయ్యాడు. పక్షులు గూటికి చేరుకున్నాయి. జంతువులు తలదాచుకున్నాయి. రాజులు దాన్ని దేవుడి కోపమని భావించారు. సాధారణ మనిషి మాత్రం ఆకాశం వైపు చూస్తూ ఒక్క ప్రశ్న అడిగాడు… సూర్యుడికి ఏమైంది? ఆ ప్రశ్నకు… -
Lung Cancer: వంటగదిలో క్యాన్సర్ ముప్పు… మహిళలను నిండా ముంచుతున్న సంప్రదాయవాదులు ఆలోచనలు!
ఆమె ఊపిరికి ఈ సమాజం ఎప్పుడూ ధర కట్టలేదు. చేతి రుచికి మాత్రం వంద పేర్లు పెట్టింది. కొన్నిసార్లు కూర బాగుందంటారు.. కొన్నిసార్లు వంకలు పెట్టి తిడతారు. ఈ రెండింటి మధ్య ఆమె శరీరంలో ఎన్ని రుతువులు దహనమయ్యాయో మాత్రం ఎవరూ అడగరు. వడ్డించిన ప్రతి ముద్దను సమాజం ప్రేమతో కొలిచింది. ప్రతి త్యాగాన్ని సహజం అంటూ చప్పట్లు కొట్టింది. అయితే మెడికల్ సైన్స్ మాత్రం ఆ చప్పట్ల మధ్య దాగిపోయిన ఒక నిజాన్ని బయటకు తీసింది.…
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!