Home
Explainers In Telugu
Explainers In Telugu News
-
War: అంటుకుంటున్న నిప్పురవ్వలు.. మంటల్లో ప్రపంచం?
ఒకప్పుడు తమ సరిహద్దుల్లోనే ఉన్నట్టుగా కనిపించిన రెండు యుద్ధాలు ఇప్పుడు బయటకు చిమ్ముతున్న నిప్పురవ్వల్లా మారుతున్నాయి. ఒకటి రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం. మరొకటి అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ మొదలైన ఘర్షణ. ఈ రెండు మంటల మధ్య ప్రపంచం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. యుక్రెయిన్ యుద్ధం ఇప్పుడు కేవలం అక్కడి నగరాలు, సరిహద్దులు, యుద్ధభూములకే పరిమితం కావడం లేదు. ఆగస్టు 26 నుంచి రష్యా తమ కీలక మౌలిక సదుపాయాలపై దాడులను కొనసాగిస్తోందని యుక్రెయిన్ చెబుతోంది. సెప్టెంబర్… -
Explainer: ఇండియాలో కూడా నేపాల్ తరహా విలయం?
ఒక కొండ కదిలింది. మంచు, రాళ్లు, మట్టి కలిసి కిందికి దూసుకొచ్చాయి. కొన్ని నిమిషాల్లోనే ఒక నది దారి మారింది. ఆ తర్వాత నీరు, బురద, బండరాళ్లు కలిసి లోయ వైపు పరిగెత్తాయి. వంతెనలు మాయమయ్యాయి. రోడ్లు తెగిపోయాయి. ఇళ్లు శిథిలాల కింద కూరుకుపోయాయి. ఆగస్టు 26న నేపాల్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు భారత్‌కు ఒక తీవ్రమైన ప్రశ్నను ముందుకు తెచ్చింది. ఇదే హిమాలయాలు. ఇదే మంచు. ఇదే కొండలు. ఇదే మారుతున్న వాతావరణం. మరి… -
Explained: డేటా సునామీ.. దేశంలో జియో ప్రకంపనలకు పదేళ్లు.. ఈ దశాబ్దంలో ఏం మారింది?
Data Tsunami : 2016 సెప్టెంబర్ 5వ తేదీకి ముందు నాటి రోజులను ఒక్కసారి గుర్తుచేసుకోండి. మొబైల్లో ఒక్క మెసేజ్ రాగానే లేదా వెబ్‌పేజ్ ఓపెన్ కాగానే.. డేటా ఎక్కడ ఖర్చయిపోతుందోనని వెంటనే ‘మొబైల్ డేటా’ బటన్ ఆపేయడం మనలో చాలామందికి అలవాటుగా ఉండేది. వీడియో ప్లే చేయడం అటుంచితే, సాఫ్ట్వేర్ అప్డేట్లను కూడా నెలల తరబడి వాయిదా వేసుకునేవాళ్లం. నెలకు మహా అయితే 200 ఎంబీ వాడుతూ, ఒక్క జీబీ డేటా కోసం ఏకంగా 228… -
Explainer: ఆ నగరాలు మునిగిపోతున్నాయి..! UN నివేదికలో షాకింగ్ నిజాలు!
ఒక ఉదయం నిద్రలేచేసరికి మనం నిన్నటి వరకు చూసిన తీరప్రాంతంలోని కొంత భాగం నీటిలో కనిపిస్తే? రోడ్లు నదుల్లా మారితే? తాగడానికి దాచుకున్న నీటిలో సముద్రపు ఉప్పు చేరితే? తరతరాలుగా ఒకే ప్రాంతంలో జీవించిన కుటుంబాలు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వస్తే? ఇది ఏదో విపత్తు సినిమాలో కనిపించే దృశ్యం అనిపించొచ్చు కానీ ప్రపంచంలోని తీర ప్రాంతాల భవిష్యత్తు గురించి ఐక్యరాజ్యసమితి ఇచ్చిన తాజా హెచ్చరిక చూస్తే ఇది సినిమా కథ కాదని అర్థమవుతుంది. ఐక్యరాజ్యసమితి… -
Explainer: 600 మంది పిల్లలు ఏమయ్యారు? హిమాలయ లోయల్లో ప్రతిధ్వనిస్తున్న కుటుంబాల ఆర్తనాదాల కథ!
ఆగస్టు 26 తెల్లవారుజామున హిమాలయ శిఖరాల నుంచి విరుచుకుపడ్డ మంచు ప్రళయం నేపాల్‌ను అతలాకుతలం చేసింది. ఇళ్లు కొట్టుకుపోయాయి, వంతెనలు కూలిపోయాయి, ఊళ్లకు ఊళ్లే మట్టిదిబ్బలుగా మారాయి. కానీ ఇప్పుడు అక్కడి కన్నవారిని వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న ఆస్తి నష్టం గురించి కాదు… “మా పిల్లలు ఎక్కడున్నారు?” అన్నదే. విలయం జరిగి వారం రోజులు దాటినా… రసువా, నువాకోట్ జిల్లాల్లో దాదాపు 600 మంది బడిపిల్లల జాడ ఇప్పటికీ కనిపించడం లేదు. ఫోన్ లైన్లు తెగిపోయాయి, టవర్లు… -
Brahmaputra: వాటర్ బాంబ్ కంటే డేంజర్.. పెను ముప్పు రానుందా?
నది ఒక్కసారిగా ఉప్పొంగితే మనం భయపడతాం. కానీ అదే నది నెమ్మదిగా మారుతుంటే? నది మారడమేంటని ఆలోచిస్తున్నారా? ఒక సంవత్సరం కొద్దిగా మారిన ప్రవాహం.. మరో సంవత్సరం కొద్దిగా తగ్గిన నీరు.. వర్షాకాలంలో మారిన వరదల లయ. నదితో పాటు కదిలే మట్టి క్రమంగా తగ్గిపోవడం.. ఇవేవీ ఒక్కరోజులో విపత్తులా కనిపించవు కానీ 20ఏళ్ల తర్వాత అదే మార్పులు ఒక ప్రాంతం వ్యవసాయాన్ని మార్చవచ్చు. చేపల జీవనాన్ని మార్చవచ్చు. నదీతీరాలను మార్చవచ్చు. చివరికి నదిని నమ్ముకుని జీవించే… -
Gargi story Explained: నరమేధపు నేలపై పూసిన గులాబీ! 200 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో పుట్టిన తొలి ఆడపిల్ల!
డోలు-సన్నాయి దరువులు మోగుతున్నాయి. తాళాల శబ్దాల మధ్య గులాల్ గాల్లోకి ఎగురుతోంది. ఊరంతా పూల వాన కురుస్తోంది. ఆ పూల వాన మధ్య రాజఠీవితో అలంకరించిన ఒక రథం కదులుతోంది. ఆ రథంలో ఒక తల్లి, ఆమె ఒడిలో అప్పుడే కళ్లు తెరిచిన ఒక పసిపాప. ఆ పాప పేరు ‘గార్గి’. మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతం ఈ అపూర్వ ఘట్టానికి వేదికయ్యాయి. సాధారణంగా గ్రామాల్లో నాయకులు గెలిచినప్పుడో, దేవుడి ఉత్సవాలప్పుడో ఊరేగింపులు చూస్తుంటాం. కానీ ఒక ఆడపిల్ల… -
UNEP: భారత్‌కు బిగ్ అలర్ట్! విపత్తులు ముంచుకొస్తున్నాయా?
భూమి నిశ్శబ్దంగా రగిలిపోతోంది. ప్రకృతి తన సహనాన్ని కోల్పోతూ మానవాళికి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇందుకు తాజాగా జరిగిన నేపాల్-టిబెట్ విపత్తే ఉదాహరణ. పారిశ్రామిక విప్లవానికి ముందు రోజులతో పోలిస్తే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలు పెరగడం వల్లే ఇలాంటి విపత్తులకు కారణమని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. అయితే, ఇది ఇంతటితో ఆగదని, మున్ముందు మరిన్ని విపత్తులను ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందని హెచ్చరించింది. అన్నిటికంటే ముఖ్యంగా, మిగిలిన దేశాలతో పోల్చితే భారతదేశం ఎదుర్కోబోయే విపత్తులకు… -
Psychology Facts: ‘లైట్ తీసుకో, పట్టించుకోకు..’ ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
లైట్ తీసుకో.. ఎక్కువగా ఆలోచించకు.. పాజిటివ్‌గా ఉండు.. అందరికీ సమస్యలుంటాయి.. మర్చిపో…! ఎవరైనా తమ బాధను చెప్పినప్పుడు, చాలామంది నోటి నుంచి ముందుగా వచ్చే మాటలు ఇవే. అయితే ఆ మాటలు వింటున్న వ్యక్తి బాధను మాత్రం చాలా మంది లోతుగా ఆలోచించరు. వారి లోపల ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచిస్తే కథ మొత్తం మారిపోతుంది. ఒక వ్యక్తి రాత్రి నిద్రపోలేక ఇబ్బంది పడుతున్నారనుకోండి.. ఉదయం జరిగిన ఒక ఘటన పదేపదే గుర్తొస్తోందనుకోండి.. చివరికి ఎవరికైనా ఫోన్… -
Explainer: ‘2012’ సినిమా.. నేపాల్ విపత్తును ముందే ఊహించిందా?
‘2012..’ ఈ సినిమా గుర్తుందా? ప్రపంచం అంతమవుతున్న సమయంలో హిమాలయాల మీదుగా నీరు, మంచు, కొండలు ఒకేసారి విరుచుకుపడే ఆ భయంకరమైన దృశ్యాలు గుర్తున్నాయా? యుగాంతాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన ఈ సినిమా గురించి మరోసారి డిస్కషన్ మొదలైంది. ఈ సినిమా రిలీజై 17ఏళ్లు గడిచిపోయినా ఇప్పుడు నేపాల్ పర్వతాల మధ్య జరిగిన ఒక విపత్తు ఆ పాత దృశ్యాలను మళ్లీ మన కళ్ల ముందుకు తెచ్చింది. అక్కడ కూడా పర్వతమే కదిలింది. అక్కడ కూడా మంచు…
తాజావార్తలు
-
Hyderabad: కాటేదాన్‌లో రసాయన పేలుడు: ఒకరికి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలు..
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
Trivikram : అందరి ముందే హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్!
-
Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. NH-16పై వాహనాల రాకపోకలు బంద్
-
Saudi Arabia: సౌదీ రక్షణ శాఖపై క్షిపణి దాడి చేసిన హౌతీలు..
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!