McDonald's Business Strategy: ఇండియాలో చాలా రెస్టారెంట్లు తమ బ్రాంచ్‌లను తగ్గించుకుంటున్నాయి. అదే సమయంలో.. క్లౌడ్ కిచెన్‌ల సంఖ్యను పెంచుకుంటున్నాయి. అయితే.. దీనికి విరుద్ధంగా.. కేఎఫ్‌సీ, పిజ్జా హట్, మెక్‌డొనాల్డ్స్, బర్గర్ కింగ్ తదితర సంస్థలు కొన్నేళ్లుగా క్విక్ సర్వీస్ రెస్టారెంట్ స్టోర్లను అదనంగా అందుబ�