Exercise with Empty Stomach: ఉరుకులు పరుగుల జీవితంలో అంతా గందరగోళ పరిస్థితి.. మానసికగా, శరీరకంగా కాస్త రిలాక్స్ కావాలంటే ఎక్సర్‌సైజ్, యోగా లాంటివి చేయాల్సిందే.. కొందరు తమ ఉద్యోగాలను బట్టి ఉదయమే వాకింగ్, ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటే.. మరికొందరు వారి ఉద్యోగాల్లో షిఫ్ట్‌లకు అనుగుణంగా కూడా వర్కౌట్స్ చేస్తుంటారు.. అయి