Suspended : వనపర్తి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్ ను సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే..ప్రభు వినయ్ కుమార్ గత 4 నెలల నుంచి విధులకు హాజరు కాకుండా హాజరు రిజిస్టర్ , ఫైళ్లను ఇంటివద్దకే తెప్పించుకుని సంతకాలు చేస్తూ జీతం తీసుకుంటున్నాడన
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. ధూల్ పేటలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇద్దరు డ్రగ్ పెడ్లర్లతో పాటు ఒక ఆఫ్రికా దేశస్థుడిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ను తరలించేందుకు వాడుతున్న ఇన్నోవా కార్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్రీకన్ దేశస్తుడు, సందీప్ అనే వ్యక్తికి అమ్ముతున్న క్రమంలో