Home
Excise Policy Case
Excise Policy Case News
-
Kejriwal: లిక్కర్ పాలసీ నేరపూరిత కుట్రలో కేజ్రీవాల్ భాగస్వామి: సీబీఐ
Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ చేస్తున్న దర్యాప్తు ముగిసింది. తమ విచారణలో కీలక విషయాలను ఛార్జిషీట్లో పొందపర్చింది. -
Aravind Kejriwal : కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు షాక్.. ఆగస్టు 23న తదుపరి విచారణ
Aravind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి సోమవారం సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన బెయిల్ పిటిషన్‌ను పరిశీలించేందుకు కోర్టు నిరాకరించింది. -
Kejriwal: ఆగస్టు 12న సీబీఐ చార్జిషీట్ పరిశీలించనున్న ఢిల్లీ కోర్టు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇతరులపై దాఖలు చేసిన సీబీఐ చార్జిషీట్‌ను ఆగస్టు 12న ఢిల్లీ కోర్టు పరిశీలించాలని నిర్ణయించింది. -
Excise Policy Case: కేజ్రీవాల్‌పై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో కవిత పాత్ర ప్రస్తావన
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌పై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో కవిత పాత్రను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావించింది. 100 కోట్ల రూపాయల నగదు లిక్కర్ స్కాం ద్వారా చేతులు మారినట్లు ఈడీ పేర్కొంది. ఆప్ ఇచ్చిన నగదు మొత్తాన్ని గోవా ఎన్నికల కోసం ఖర్చుపెట్టినట్లు వెల్లడించింది. కవిత మాజీ పీఏ అశోక్ కౌశిక్ చేతుల మీదుగా లావాదేవీలు జరిగినట్లు తెలిపింది. -
Kejriwal: లిక్కర్ కేసులో ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్‌షీటు దాఖలు.. కేజ్రీవాల్‌కు సమన్లు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మంగళవారం ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆప్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 7, 8 అనుబంధ ఛార్జ్సీట్లను దాఖలు చేసింది. ఈ రెండు సప్లిమెంటరీ ఛార్జ్షీట్లను ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. -
Excise Policy Case: సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ.. మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్
Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై ఇప్పుడు సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు. -
Aravind Kejriwal : నేడు కోర్టుకు సీఎం కేజ్రీవాల్.. అరెస్ట్ పై నిరసన తెలుపనున్న ఆప్
Aravind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయన ఈరోజు రోస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. -
Delhi Liqour Scam: నేటితో కవిత జ్యుడీషియల్ రిమాండ్ ముగుస్తోందా..?(వీడియో)
Kavitha’s Judicial Remand Ends Today: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, సుమారు కొన్ని రోజులుగా తీహార్ జైల్లో ఉన్నారన్న సంగతి తెలిసిందే. కోర్టు అనుమతితో పలు పుస్తకాలను చదువుతూ, ధ్యానం మరియు ఆధ్యాత్మిక చింతనలో సమయాన్ని గడుపుతున్నారు. నేటితో కవిత జ్యుడీషియల్ రిమాండ్ ముగుస్తోంది. ఢిల్లీ లిక్కర్ పోలసీ కేసులో ఈడీ, సీబీఐ రిమాండ్లు కూడా నేటితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో, తీహార్ జైల్లో ఉన్న కవితను… -
Aravind Kejriwal : కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్.. జూన్ 2న హాజరు కావాలని ఆదేశాలు
Aravind Kejriwal : లోక్‌సభ ఎన్నికల మధ్య ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) పెద్ద ఊరట లభించింది. పార్టీ అగ్రనేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు జూన్ 1 వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ లభించింది. -
Sisodia: సిసోడియా బెయిల్ పిటిషన్.. కారణం ఏం చెప్పారంటే..!
ఢిల్లీ మద్యం కేసులో తీహార్ జైల్లో ఉన్న మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తాజాగా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆయన అభ్యర్థించారు
తాజావార్తలు
-
Kamal Sridevi: 27 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా అలనాటి క్రేజీ కాంబో!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Swayambhu: ‘స్వయంభు’పై నిఖిల్ అదిరిపోయే అప్డేట్!
-
Tummala Nageswara Rao : గోదావరిలో నీళ్లు ఖతం.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
-
Bengaluru IT Jobs: బెంగళూరులో ఉద్యోగాలు తెలుగు, తమిళులకేనా? యువతి ఆరోపణలపై సీఎం వార్నింగ్!
ట్రెండింగ్
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!