సాధారణంగా పాత మద్యానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది.. ఏళ్లు గడిచిన విస్కీకి ఫుల్ డిమాండ్ ఉంటుంది.. అయితే, ఓ మంత్రి గారు ఇస్తున్న పార్టీకి 15 ఏళ్ల పాత గ్లెన్‌ఫిడ్డిచ్ స్కాచ్ విస్కీ ఫుల్ బాటిళ్లు కావాలంటూ.. వైన్ షాపుకు ఫోన్ చేసిన ఎక్సైజ్ శాఖ ఎన్‌స్పెక్టర్ డిమాండ్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. ఈ నెల 14వ తేదీన గురుగ్రామ్ లోని సెక్టార్ 47 వద్ద ఉన్న మద్యం షాపుకు ఫోన్…