Xiaomi 14 : మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే.. Xiaomi 14 పై ఆకర్షణీయమైన ఆఫర్ నడుస్తోంది. దింతో మీరు ఈ ఫోన్ ను ఆకర్షణీయమైన ధరలో కొనుగోలు చేయవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభంలో Xiaomi 14 అల్ట్రాతో ఈ స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. రూ. 79,999 ధరతో ఈ ఫోన్ లాంచ్ అయింది. అయితే, మీరు ఈ ఫోన్‌ను అమెజాన్‌లో చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీనిపై కొన్ని వేల రూపాయల…