పొలిటికల్ లీడర్‌గా మారిన ఆ మాజీ ఐపీఎస్.. అప్పుడే బరిపై గురిపెట్టారా? వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? ఆ జిల్లాపై స్పెషల్ ఫోకస్‌కు కారణం కూడా అదేనా? ఇంతకీ ఆయన ఎంచుకున్న నియోజకవర్గాలేంటి? ఉమ్మడి నల్లగొండలోని మూడు నియోజకవర్గాలపై ప్రవీణ్ ఫోకస్? ఏనుగెక్కి ప్రగతిభవన్‌కు వెళ్తామని ప్రకటించిన బీఎస్పీ నేత ప్రవీణ్‌కుమార్.. ఉమ్మడి నల్లగొండ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారట. ఇదే జిల్లాలో సభ పెట్టడం దగ్గర నుంచి.. వచ్చే…