Nizamabad: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి సి.ఎం.సి.లో కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. పార్లమెంట్ పరిధిలోనీ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే చోట కౌంటింగ్ ఏర్పాటు చేశారు అధికారులు.
Adilabad: ఆదిలాబాద్ జిల్లా లోక్ సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో జిల్లాల వారీగా లెక్కింపు కేంద్రాలను మూడుచోట్ల ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు
Lok Sabha Counting: ఖమ్మం పార్లమెంటు ఎన్నికకు సంబందించిన కౌంటింగ్ ఏర్పాట్లను అన్ని పూర్తిచేసినట్లుగా జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి గౌతమ్ చెప్పారు.