Home
Ev
Ev News
-
Indian Govt: ఇక నుంచి ఆ యాప్స్ పని చేయవు.. ఈ రెండు యాప్స్‌పై బ్యాన్ విధించిన కేంద్రం..
Indian Govt: అప్పటి వరకు బాగానే నడుస్తున్న ఇ-రిక్షా (E-Rickshaw)లు ఒక్కసారిగా ఆగిపోయాయి. దీనికి కారణం కొంత మంది కేటుగాళ్లు చేస్తున్న చెత్త పని. ఇ-రిక్షాలను రన్నింగ్‌లో అకస్మాత్తుగా ఆపేస్తూ కొందరు చేసిన ప్రాంక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు ఇ-రిక్షా కార్మికులు, ప్రజల్లో ఆందోళన రేకెత్తించడంతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) రంగంలోకి దిగింది. ఈ వివాదానికి కారణమైన 'BAT-BMS', 'Epoch Li-ion' అనే రెండు మొబైల్ యాప్‌లపై… -
VF MPV 7: విన్‌ఫాస్ట్ VF MPV 7 వచ్చేస్తోంది.. 500KM రేంజ్, 7 సీట్లు, ధర ఎంత? పూర్తి సమాచారం
విన్‌ఫాస్ట్ (VinFast) భారతదేశంలో తన మూడవ ఎలక్ట్రిక్ వాహనంగా VF MPV 7ను ఏప్రిల్ 15, 2026 (రేపు) లాంచ్ చేయబోతోంది. వియత్నాం ఆటోమేకర్ ఇప్పటికే ఏప్రిల్ 2 నుంచి ఈ 7-సీటర్ ఎలక్ట్రిక్ MPV బుకింగ్స్ తెరిచింది. టోకెన్ అమౌంట్ రూ.21,000 మాత్రమే. అధికారిక ధరలు, వేరియంట్లు రేపు ఢిల్లీలో ప్రకటించనున్నారు. ఇది VinFast VF6, VF7 SUVల తర్వాత భారత మార్కెట్లో మూడవ మోడల్. Also Read:Delimitation: లోక్‌సభలో 850 సీట్లు.. పార్లమెంట్ స్వరూపాన్ని… -
Electric scooters: రూ. 1 లక్ష కంటే తక్కువ ధరకే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. స్మార్ట్ ఫీచర్ల విషయంలో తగ్గేదెలే
ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం పెరుగుతోంది. ఆఫీసులకు వెళ్లడానికి, సుదూర ప్రాంతాలకు ప్రయాణించడానికి ఎలక్ట్రిక్ స్కూటర్లను వినియోగిస్తు్న్నారు. డ్రైవింగ్ చేయడానికి ఈజీగా ఉండడంతో మహిళలు, యువతులు ఈవీల వైపు మొగ్గుచూపుతున్నారు. ధరలు కూడా బడ్జెట్ లోనే ఉండడంతో ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్స్ పెరుగుతున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే వీలుండడం వల్ల పెట్రోల్ వాహనాలకు డిమాండ్ తగ్గుతోంది. మరి మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలనుకుంటున్నారా? అయితే రూ. 1 లక్ష కంటే తక్కువ… -
Turbo EV 1000: ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ మినీ ట్రక్కు.. టర్బో EV 1000 విడుదల.. రూ. 5.99 లక్షలకే
దేశంలో సాధారణ వాణిజ్య విభాగంలోని వాహనాలతో పాటు, ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఆటోమొబైల్ కంపెనీలు సరికొత్త ఈవీ వాహనాలను తీసుకొస్తున్నాయి. యూలర్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ మినీ ట్రక్కును విడుదల చేసింది. భారత మార్కెట్లో యూలర్ టర్బో EV 1000 ను విడుదల చేసింది. ఈ మినీ ఎలక్ట్రిక్ ట్రక్కును కళ్లు చెదిరే ఫీచర్లతో విడుదల చేశారు. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, యూలర్ కొత్త ట్రక్కు అనేక వినూత్న లక్షణాలను కలిగి ఉంది.… -
Green Sunny Low Speed Electric Scooter: రూ. 75 వేల ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 26 వేలకే.. త్వరపడండి
ఎలక్ట్రిక్ స్కూటర్లు డైలీ లైఫ్ లో భాగమైపోయాయి. పెట్రోల్ టూవీలర్స్ కంటేఎక్కువగా ఈవీ స్కూటర్లనే యూజ్ చేస్తున్నారు. ఆటోమొబైల్ కంపెనీలు సైతం తక్కువ ధరలో ఈవీలను తీసుకొస్తున్నాయి. హైస్పీడ్, లో స్పీడ్ వేరియంట్స్ తో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. సేల్స్ పెంచుకునేందుకు క్రేజీ ఆఫర్స్ ను ప్రకటిస్తు్న్నాయి. మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. గ్రీన్ సన్నీ లో… -
Mahindra BE6: ఈ కారులో అద్భుతమైన ఫీచర్లు.. ఓసారి లుక్కేయండి
భారతదేశంలో ప్రసిద్ధ SUVల తయారీదారు అయిన మహీంద్రా.. మహీంద్రా BE6 అనే కొత్త ఎలక్ట్రిక్ SUVని ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రిక్ SUV దాని టాప్ వేరియంట్ ప్యాక్ 3లో వివిధ రకాల ఫీచర్లతో వస్తుంది. ఈ కారును కొనుగోలు చేయడం మంచిదేనా.. కాదా అనే వివరాలు తెలుసుకుందాం. మహీంద్రా ఇటీవలే ఎలక్ట్రిక్ SUVగా BE6 ను విడుదల చేసింది. -
Amazon Republic Day sale 2025: టూవీలర్స్ పై ఆఫర్ల వర్షం.. ఇప్పుడు కొంటే వేల్లో లాభం!
అమెజాన్ లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ లో తమ ప్రొడక్ట్స్ పై బ్లాక్ బస్టర్ డీల్స్ ను అందిస్తోంది. కస్టమర్లను టెంప్ట్ చేసేలా బిగ్ డీల్స్ ను అందుబాటులో ఉంచుతోంది. స్మార్ట్ గాడ్జెట్స్, హోమ్ అప్లియెన్సెస్, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, వెహికల్స్, ఈవీలపై కళ్లు చెదిరే తగ్గింపును అందిస్తోంది. మీరు కొత్త బైక్ లను కొనాలనే ప్లాన్ లో ఉంటే ఇదే మంచి ఛాన్స్. టూవీలర్స్ పై రూ 15… -
Bharat Mobility Expo : ఏళ్ల నిరీక్షణకు తెర.. హ్యుందాయ్ క్రెటా ఈవీ వచ్చేసిందోచ్..
దక్షిణ కొరియా కార్ల తయారీదారు హ్యుందాయ్ ఎట్టకేలకు తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ హ్యుందాయ్ క్రెటా ఈవీని పరిచయం చేసింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అధికారికంగా పరిచయం చేసింది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ (భారత్ మండపం)లో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ ఎస్‌యూవీని ప్రపంచానికి విడుదల చేసింది. దీని ధర రూ.17.99 లక్షల నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ ప్రకటించింది. దీని పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.. -
Mercedes-Benz EQA: సరసమైన ధరలో ఎలక్ట్రిక్ కారును విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్..
Mercedes-Benz EQA: భారత కార్ల మార్కెట్ శరవేగంగా ఎలక్ట్రిక్ వైపు పరుగులు పెడుతుంది. చాలా వాహనాల తయారీ కంపెనీలు ఈవీ రంగంలో తమ పట్టును నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో తన చౌకైన ఎలక్ట్రిక్ కారుగా Mercedes Benz EQAని విడుదల చేసింది. ఆకర్షణీయమైన రూపం, శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్ తో ఉన్న ఈ కారు ప్రారంభ ధర రూ.66 లక్షలు… -
Tesla Q1 Results: ఎలోన్ మస్క్ కు షాక్.. టెస్లా లాభాల్లో 55 శాతం క్షీణత
Tesla Q1 Results: బిలియనీర్ వ్యాపారవేత్త ఎలోన్ మస్క్ కంపెనీ టెస్లా తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ పనితీరు ఈ మూడు నెలల కాలంలో ఆశించినంత బాగోలేదు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!