Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున ప్రస్తుతం సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. గ్యాప్ ఇచ్చాడు అనడం కన్నా వచ్చింది అని చెప్పొచ్చు. గతేడాది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ్.. ఇప్పటివరకు మరో సినిమాను ప్రకటించింది లేదు. అంతే కాకుండా మీడియా ముందుకు కూడా చాలా రేర్ గా కనిపిస్తున్నాడు.