యూపీ ఎటాహ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రైతును హత్య చేసి ముక్కలుగా కట్ చేసి బాక్స్ లో పెట్టారు దుండగులు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ ఎటాహ్ జిల్లాలో రైతును హత్య చేసి.. ఆపై ముక్కలుగా కట్ చేసి బాక్స్ లో పెట్టి పడేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మలవాన్ పట్టణానికి చెందిన 50ఏళ్ల రైతు జఝూర్ సింగ్.. ఇంట్లో చెప్పకుండా బయటకు…