నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నట్లు తెలుస్తుంది.. దానికోసం దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. 18వేల ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తోంది. ఇందుకు అప్లికేషన్ గడువు మరో పది రోజుల్లో ముగియనుంది.. ఈ ఉద్యోగాల అర్హతలను చూద్దాం.. పోస్టుల వివరాలు.. ఈఎస్‌ఐసీ ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 17,710 ఖాళీలను భర్తీ చేస్తుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్…