ఎంత తెలివిగల వారైనా అప్పుడప్పుడు చిన్న తప్పు చేయడం వల్ల దొరికిపోతుంటారు. నేను తోపు స్కెచ్ వేస్తే తిరుగుండదు అని అనుకునే వారు కూడా చిన్న మిస్టేక్ చేసి దొరికిపోతుంటారు. అలానే ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి సినిమా స్టైల్ లో కథ అల్లిన ఓ యువకుడు దొరికిపోయాడు. కుటుంబ సభ్యులతో గొడవ కారణంగా ఓ వ్యక్తి ఇంటి నుంచి పారిపోయాడు. ఇంటిలో వారు తనని వెతకకుండా ఉండేందుకు చిరుతపులి దాడిలో చనిపోయాడని అందరినీ నమ్మించాడు. దీని కోసం మంచిగా…