ములుగు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాలతో పాటు,ములుగు మండలం రాంచంద్రపురం గ్రామంలోని 33/11 కేవి సబ్ స్టేషన్‌కి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం ములుగు ఏరియా ఆసుపత్రిలో SNCU వార్డు ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. breaking news, latest news, telugu news, big news, errabelli dayakar rao, cm kcr,
Errabelli Dayakar Rao: అభయహస్తం డబ్బులు వారం రోజుల్లో ఖాతాలో జమ చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా సంగెం మండలంలోనీ గుంటూరుపల్లి గ్రామంలో ఎర్రబెల్లి పర్యటించారు.
జనగామ జిల్లాలోని వీఆర్‌ఏల రెగ్యులరైజేషన్ తో పాటు, వారిని వివిధ శాఖలకు కేటాయించిన ఆర్డర్స్ ను ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. . breaking news, latest news, telugu news, big news, errabelli dayakar rao,
వీఆర్‌ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఇవాళ వీఆర్‌ఏలకు ప్రభుత్వ ఉద్యోగులకు నియమిస్తూ నియామాక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. వీఆర్ఏ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల 500 మంది.. breaking news, latest news, telugu news, big news, errabelli dayakar rao,
వరంగల్ జిల్లా భద్రకాళి చెరువు గండిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన గండిని పూడ్చే పనులు చేపట్టామని మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు. చెరువు గండితో ప్రమాదం లేదని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. పడ్డ గండి చిన్నదే... గండి పడ్డ ప్రదేశం నుంచి వెళ్లే నీళ్లు నాలా ద్వారా బయటికి పోతున్నాయని ఆయన పేర్కొన్నారు. breaking news, latest news, telugu news, errabelli dayakar rao, dasyam…