మొత్తానికి లైంగిక నేరస్థుడు, ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంంధించిన ఫైల్స్ విడుదలయ్యాయి. దర్యాప్తుకు సంబంధించిన వేల పేజీల పత్రాలను అమెరికా న్యాయ శాఖ విడుదల చేసింది. ఎప్‌స్టీన్ దర్యాప్తునకు సంబంధించిన రికార్డులను విడుదల చేయాలని ఇటీవలే ట్రంప్ ఆదేశిస్తూ ఫైల్‌పై సంతకం చేశారు.