Apple Fine UK: టెక్ దిగ్గజం యాపిల్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. యాప్ స్టోర్ ఫీజుల విషయంలో యాపిల్ కంపెనీకి యుకెలో భారీ జరిమానా పడింది. ఈ కంపెనీ తన మార్కెట్ అధికారాన్ని దుర్వినియోగం చేసి డెవలపర్ల నుంచి అన్యాయమైన కమీషన్లు వసూలు చేసినందుకు కాంపిటీషన్ అప్పీల్ ట్రిబ్యునల్ (CAT) దోషిగా తేల్చింది. ఈ నిర్ణయంలో భాగంగా యాపిల్‌కు సుమారు £1.5 బిలియన్ (సుమారు రూ.1,75,43,34,00,000) జరిమానా విధించారు. READ ALSO: Rashmika Mandanna: ఆ పని…