ఉద్యోగులకు ఆయా కంపెనీలు పీఎఫ్ సౌకర్యం కల్పిస్తుంటాయి. ప్రతి నెల ఉద్యోగి శాలరీ నుంచి కొంత మొత్తం పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. అయితే పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకోవడానికి చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ఎలా విత్ డ్రా చేసుకోవాలో తెలియక ఈపీఎఫ్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటారు. ఆన్ లైన్ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా అవగాహన లేక విత్ డ్రా చేసుకోలేక పోతుంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్…