ప్లాస్టిక్ సీసాల్లో నీరు తాగడం ఎంతో సాధారణమైన చర్యే అయినా, ఆరోగ్య నిపుణుల ప్రకారం ఇది మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. చాలామంది “ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్లు తాగితే ఏమవుతుందిలే!” అని నిర్లక్ష్యం చేస్తారు. కానీ తాజా పరిశోధనలు దీనిని ఓ పెద్ద ఆరోగ్య హానిగా గుర్తిస్తున్నాయి. ప్లాస్టిక్ బాటిళ్లను మళ్లీ మళ్లీ వాడడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మనలో చాలా మంది పాత ప్లాస్టిక్ బాటిళ్లను కడిగి తిరిగి వాడుతుంటారు.ఇది పూర్తిగా మానేయాలని…
Ponguleti Sudhakar Reddy : ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి కిష్టారం అంబేద్కర్ నగర్, బీసీ కాలనీలకు కాలుష్యాన్ని వెదజల్లుతున్న సైలో బంకర్‌పై పొంగులేటి సుధాకర్ రెడ్డి స్పందించారు. ఇవాళ ఆయన కిష్టారం గ్రామంలో పర్యటించి మాట్లాడుతూ.. కాలుష్యం భారీ నుండి కిష్టారం గ్రామాన్ని రక్షించండన్నారు. ఇప్పటికే చాలా మంది చనిపోయారని, చనిపోయిన వారి ఫోటోలు చూస్తా ఉంటే చాలా బాధగా ఉందన్నారు పొంగులేటి సుధాకర్ రెడ్డి. ఎన్నికల ప్రచారం ఉన్నప్పటికీ .. నా ప్రాంత ప్రజలు ఇబ్బందుల్లో…