Aravali Hills Row: భారతదేశ భౌగోళిక చిత్రపటంలో ఆరావళి పర్వత శ్రేణులకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. సుమారు 250 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ పర్వతాలు, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మడత పర్వత వ్యవస్థల్లో ఒకటిగా వెలుగొందుతున్నాయి. ఢిల్లీ నుండి ప్రారంభమై హర్యానా, రాజస్థాన్ మీదుగా గుజరాత్ వరకు సుమారు 700 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ శ్రేణులు, కేవలం రాళ్లతో నిండిన గుట్టలు మాత్రమే కావు; అవి ఉత్తర భారత దేశపు…