Home
Entertainment News
Entertainment News News
-
Toxic: ‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
Toxic: రాకింగ్ స్టార్ యష్ హీరోగా, గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ (Toxic). ఈ చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. అయితే సినిమా నుంచి విడుదలవుతున్న గ్లింప్స్, టీజర్, పాటల నేపథ్యంలో సోషల్ మీడియాలో మరో ఆసక్తికర చర్చ మొదలైంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇప్పటివరకు విడుదలైన విజువల్స్‌లో రొమాన్స్, ఇంటిమేట్ సన్నివేశాలు, హై-వోల్టేజ్ యాక్షన్నే ఎక్కువగా చూపిస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల విడుదలైన ‘తబాహి’ పాటలో… -
Posani Krishna Murali: ఒక రోజుకు పోసాని కృష్ణమురళి తీసుకునే రెమునరేషన్ ఇదేనట!
Posani Krishna Murali: సినీ పరిశ్రమలో పారితోషికం విషయంలో స్టార్ నటీనటులు భారీ మొత్తాలు డిమాండ్ చేస్తున్న ఈ రోజుల్లో, సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఎక్కువ పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకు వచ్చినప్పటికీ, తాను స్వయంగా తక్కువ మొత్తానికే సినిమాలు చేశానని ఆయన స్వయంగా వెల్లడించారు. ఇటీవల ఆయన ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని మాట్లాడుతూ.. ఒకసారి ఓ నిర్మాత రోజుకు రూ.2 లక్షలు పారితోషికంగా… -
Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. ‘RX100’ తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
Ajay Bhupathi: ‘RX100’ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు అజయ్ భూపతి. తాజాగా ఆయన తన కెరీర్లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను గుర్తుచేసుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి వచ్చిన పిలుపు తనను ఎంత ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “‘RX100’ తర్వాత మహేష్ బాబు గారు నన్ను పిలిచారు. నా పనిని అభినందిస్తారని అనుకుని వెళ్లాను. కానీ ఆయన నాకు ఒక కథ చెప్పమని అడిగారు.… -
Ajay Bhupathi: ‘మంగళవారం’లో హీరోయిన్ పాయల్ రాజ్‌ఫుత్ క్యారెక్టర్‌పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
Ajay Bhupathi: శ్రీనివాస మంగాపురం సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు, స్టార్ హీరో మహేష్ బాబు అన్న కొడుకు జయ కృష్ణ హీరోగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ రవీనా టాండన్ కుమార్తె రషా థడానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ‘వెంకటప్పయ్య నాయుడు’ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామా చిత్రం జూలై 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా… -
Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ ‘ఫౌజీ’ vs షారుఖ్ ‘కింగ్’.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
Fauji vs King: ఈ ఏడాది డిసెంబర్ నెల ఇండియన్ సినీ పరిశ్రమకు అత్యంత కీలకమైన బాక్సాఫీస్ సీజన్‌గా మారింది. గత మూడు సంవత్సరాలుగా డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన భారీ చిత్రాలు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించడంతో, టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ నిర్మాతలు కూడా ఈ స్లాట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. 2023లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.920 కోట్లకు పైగా వసూళ్లు సాధించి… -
Amitabh Bachchan: ఐసీయూలో అమితాబ్ బచ్చన్.. అసలు ఏం జరిగిందంటే!
Amitabh Bachchan: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన ఆరోగ్యానికి సంబంధించిన కీలక విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల ఆసుపత్రిలో చేరి శస్త్రచికిత్స చేయించుకున్నట్లు ఆయన తన వ్యక్తిగత బ్లాగ్‌లో వెల్లడించారు. ప్రస్తుతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నప్పటికీ, కోలుకునే ప్రక్రియ శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో కష్టంగా ఉందని ఆయన ఈ బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో ఆందోళనకు దారితీశాయి. అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్‌లో మాట్లాడుతూ.. “ఆసుపత్రిలో అత్యుత్తమ… -
Nag Chaitanya: ‘ఆ రోజు నుంచే అఖిల్ నా హీరో’.. తమ్ముడిపై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!
Nag Chaitanya: అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో నాగచైతన్య పాల్గొని మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అఖిల్ నటన, నాగార్జున ధైర్యం, దర్శకుడు కిషోర్ నందు ప్రతిభపై ప్రశంసలు కురిపించారు. “కొంచెం ఆలస్యంగా వచ్చినా అఖిల్‌కు మీరు అద్భుతమైన ప్రేమ, సపోర్ట్ ఇచ్చారని అక్కినేని అభిమానులతో అన్నారు. ప్రతి ఈవెంట్లో మీ ఎనర్జీ… -
NBK సినిమాలో ఐశ్వర్య రాజేశ్? ఇప్పటి వరకు చేయని పాత్రలో క్రేజీ బ్యూటీ!
NBK : నందమూరి బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఓ భారీ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్గా… -
Vallabhaneni Anil: టాలీవుడ్లో యూనియన్ వివాదానికి ఫుల్స్టాప్.. జానీ మాస్టర్‌పై నాన్ కోఆపరేషన్ ఎత్తివేత!
Vallabhaneni Anil: టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా చర్చనీయాంశమైన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, డాన్సర్స్ యూనియన్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు సంబంధించిన వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. సినీ పరిశ్రమ పెద్దల సమక్షంలో జరిగిన కీలక సమావేశంలో అన్ని విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించి, పరిశ్రమలో సామరస్య వాతావరణం కొనసాగించేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఫెడరేషన్ ప్రతినిధులు, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్, చదలవాడ శ్రీనివాసరావు, అజయ్, ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ సాయిరాజేష్, డాన్సర్స్ యూనియన్… -
Prasanna Kumar: టాలీవుడ్లో ముగిసిన యూనియన్ వార్.. రంగంలోకి దిగిన బాలయ్య!
Prasanna Kumar: టాలీవుడ్లో ఇటీవల డాన్సర్స్ యూనియన్, ఫైటర్స్ యూనియన్, ఫెడరేషన్ మధ్య చోటుచేసుకున్న వివాదానికి ఎట్టకేలకు పరిష్కారం లభించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. ఒక ఇంటిలో చిన్న చిన్న గొడవలు అవి అన్ని ఈరోజు పరిష్కారం అయ్యాయి. డాన్సర్స్ అసోసియేషన్ అందరూ కలసి కట్టుగా ముందుకు వెళ్తారు. బాలకృష్ణ గారు ప్రత్యేకించి ఈ సమస్య పరిష్కారం కోసం మాతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. బాలకృష్ణ గారు…
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?