Udaya Bhanu : యాంకర్ గా ఉదయభాను అప్పట్లో బాగా ఫేమస్. కానీ మధ్యలో కనిపించకుండా పోయారు. ఈ నడుమ వరుసగా దుమారం రేపే కామెంట్లు చేస్తున్నారు. యాంకర్లు అందరూ సిండికేట్ అయిపోయారని మొన్న ఓ సినిమా ఈవెంట్ లో మంటలు రేపింది. తాజాగా మరో ఇంటర్వ్యూలో టీవీ షోలపై సంచలన కామెంట్లు చేసింది. మీరు అందరూ అనుకున్నట్టు టీవీ షోలు అన్నీ నిజం కావు. అక్కడ తిట్టుకునేది, కొట్టుకునేది, చివరకు నవ్వుకునేది కూడా అంతా స్క్రిప్ట్…