పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సలార్:పార్ట్-1 సీజ్‍ఫైర్ ‘. గత ఏడాది డిసెంబర్ 22 న రిలీజ్ అయిన ఈ మూవీ భారీ హిట్ అయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ హైవోల్టేజ్ యాక్షన్ మూవీకి దాదాపు రూ.700కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి.ఈ మూవీలో ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు ఎంతాగానో నచ్చేసాయి.. ఇదిలా ఉంటే సలార్ చిత్రం ఓటీటీలో కూడా అదే రేంజ్‍లో దుమ్మురేపుతోంది. సలార్ సినిమా నెట్‍ఫ్లిక్స్…