ఇంగ్లాండ్ లో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఇండియా వేరియంట్ లు… ఎన్ని కేసులంటే..
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాలో బి 1.617 రకం వేరియంట్ వ్యాప్తి కారణంగా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్లే ఈ వేరియంట్ అధికంగా వ్యాప్తి చెందింది. కాగా, ఈ వేరియంట్ ఇండియాతో పాటుగా ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తోంది. దాదాపుగా 44 దేశాలకు పైగా ఈ వేరయంట్ వ్యాప్తి చెందింది. ఇండియా తరువాత ఈ వేరియంట్ కేసులు బ్రిటన్‌లో నమోదవుతున్నాయి. బ్రిటన్‌లో దాదాపుగా 2300 బి. 1.617 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని బ్రిటన్ ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. బోల్టన్, బ్లాక్ బర్న్ ప్రాంతాల్లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..