మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. శనివారం షార్జా మైదానంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఓపెనర్ డానీ వ్యాట్ (41) టాప్ స్కోరర్. బంగ్లా బౌలర్లలో నహిద అక్తర్ (2/32), ఫాతిమా ఖాతూన్ (2/18) సత్తా చాటారు. ఛేదనలో బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 97…