England Crush West Indies in T20 World Cup 2024 Super 8: అష్టకష్టాలు పడి సూపర్-8కి చేరిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్.. కీలక సూపర్-8లో జూలువిదిల్చింది. సూపర్-8 తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య వెస్టిండీస్‌ను చిత్తు చేసి ఘన విజయం సాధించింది. విండీస్ నిర్ధేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లీష్ జట్టు 17.3 ఓవర్లలోనే రెండు వికెట్స్ కోల్పోయి ఛేదించింది. ఫిలిప్ సాల్ట్ (87 నాటౌట్: 47 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), జానీ…