Harry Brook: నాటింగ్‌హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన ఇంగ్లాండ్, జింబాబ్వే మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ మూడో రోజు హ్యారీ బ్రూక్ అందుకున్న అసాధారణ క్యాచ్ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో వెస్లీ మాధెవెరేను ఔట్ చేయడానికి బ్రూక్ పట్టిన ఈ ఒంటిచేతి క్యాచ్, మ్యాచ్‌కు ప్రధాన హైలైట్‌గా నిలిచింది. ఈ ఘటన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 48వ ఓవర్ లో చోటుచేసుకుంది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వేసిన షార్ట్…