Home
England Vs New Zealand
England Vs New Zealand News
-
Ben Stokes: “నేను మానసికంగా అలసిపోయాను”.. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
Ben Stokes: ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడం ప్రపంచ క్రికెట్ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. న్యూజిలాండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరుగుతున్న అత్యంత కీలకమైన, సిరీస్ విజేతను నిర్ణయించే టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజున స్టోక్స్ ఈ బాంబ్ పేల్చాడు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) టీ విరామానికి సరిగ్గా 15 నిమిషాల ముందు ఈ అధికారిక ప్రకటనను విడుదల చేసిన సమయంలో.. 35 ఏళ్ల… -
Stokes-Archer: వికెట్ పడినా సెలబ్రేషన్స్ చేసుకొని ఆర్చర్.. స్టోక్స్ అసహనం.. అసలు కారణం ఇదే!
Angry Ben Stokes: ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 438 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 354 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అయితే మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సహచర ఆటగాడు వికెట్ తీసినా స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్… -
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
Ben Stokes Apologises After Protocol Breach: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ తన జట్టు సహచరులకు క్షమాపణలు చెప్పాడు. ఈ విషయాన్ని స్టోక్స్ స్వయంగా వెల్లడించాడు. జట్టు నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టుకు దూరమైన స్టోక్స్.. తన ప్రభావం మొత్తం జట్టుపై పడిందని అంగీకరించాడు. సిరీస్ నిర్ణయాత్మక మూడో టెస్టుకు ముందు జరిగిన మీడియా సమావేశంలో స్టోక్స్ ఈ విషయాలను వెల్లడించాడు. లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన… -
Ben Stokes కెరియర్ సేఫ్.. నైట్‌క్లబ్ వివాదంలో క్లీన్చిట్ ఇచ్చిన ఈసీబీ..!
Ben Stokes: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes), యువ పేసర్ గస్ అట్కిన్సన్ (Gus Atkinson)కు నైట్‌క్లబ్ వివాదంలో భారీ ఊరట లభించింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) తుది నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ప్రకటనలో ఇద్దరు ఆటగాళ్లపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు అవసరం లేదని స్పష్టం చేసింది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ తొలి టెస్టు మ్యాచ్ అనంతరం స్టోక్స్, అట్కిన్సన్ ఓ నైట్‌క్లబ్‌లో… -
ENG vs NZ: దెబ్బ అదుర్స్ కదూ.. బెంబేలెత్తించిన మ్యాట్ హెన్రీ.. ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్ భారీ విజయం.!
ENG vs NZ: ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శనతో 253 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించిన కివీస్ జట్టు సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మ్యాచ్ విషయానికి వస్తే.. మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 391 పరుగులు చేసింది. ఇందులో గ్లెన్ ఫిలిప్స్ (100), టామ్ బ్లండెల్ (51), డారిల్ మిచెల్ (44), కైల్ జేమిసన్ (41) విలువైన… -
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
Ben Stokes Dropped From ENG vs NZ 2nd Test: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో పాటు పేసర్ గస్ అట్కిన్సన్ను న్యూజిలాండ్‌తో జరగనున్న రెండో టెస్టుకు ఎంపిక చేయలేదు. ఇటీవల నైట్‌క్లబ్‌లో జరిగిన వివాదాస్పద ఘటనపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధికారికంగా ప్రకటించింది. స్టోక్స్ స్థానంలో సీనియర్ బ్యాటర్ జో రూట్ తాత్కాలిక… -
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
Ben Stokes: ఇంగ్లండ్ (England)టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. న్యూజిలాండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించిన తర్వాత నైట్‌క్లబ్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు స్టోక్స్ కెప్టెన్సీపై మాత్రమే కాకుండా జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఘటనపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) దర్యాప్తు ప్రారంభించడంతో స్టోక్స్ భవిష్యత్తుపై ఇప్పుడు అనిశ్చితి నెలకొంది. జూన్ 8వ తేదీ… -
లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
WTC 2025-27 Rankings: ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ న్యూజిల్యాండ్ పై 115 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగిపోవడంతో కివీస్ జట్టు లక్ష్య ఛేదనలో పూర్తిగా విఫలమైంది. 253 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ కేవలం 138 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ పేసర్లు ప్రత్యర్థి బ్యాటర్లకు పట్టా పగలే చుక్కలు చూపించారు. ఇంగ్లాండ్… -
Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
Eng vs NZ: ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్ తొలి రోజే బౌలర్ల ఆధిపత్యానికి వేదికగా మారింది. ఒకే రోజులో మొత్తం 16 వికెట్లు పడటంతో బ్యాటర్లకు కఠిన పరీక్ష ఎదురైంది. మొదటిరోజు ముగిసే సమయానికి న్యూజిలాండ్ 66/6 స్కోరుతో నిలిచి, ఇంకా 79 పరుగులు వెనుకబడి ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో 4-1 తేడాతో పరాజయం పాలైన ఇంగ్లండ్ జట్టు, న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో కొత్త… -
T20 World Cup 2026: సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న ఇంగ్లాండ్.. కివీస్ పై భారీ విజయం..!
ICC T20 World Cup 2026: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 దశలో జరిగిన కీలక పోరులో ఇంగ్లాండ్ కొలంబో వేదికగా న్యూజిలాండ్‌పై జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో చివరి ఓవర్లలో అద్భుతమైన ఫినిషింగ్‌తో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్‌ను కాండం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 159 పరుగులకే పరిమితమైంది. నెమ్మదైన పిచ్‌పై కివీస్ బేటర్స్ మొదట్లో మంచి ఆరంభాన్ని ఇచ్చినా ఆ తర్వాత దానిని నిలబెట్టుకోవడంలో విఫలం…
తాజావార్తలు
-
Dinesh Karthik vs Dewald Brevis: ఆ షాట్ నేర్పిస్తా.. కానీ అస్సలు ఆడొద్దు!
-
Yuvraj Singh: “శాంతియుత పరిష్కారమే మార్గం”.. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్‌పాట్ కొట్టిన నటుడు… అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!