TG EAPCET 2025: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఎపిసెట్ (TG EAPCET) 2025 పరీక్షలు ఈ నెల ఏప్రిల్ 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు మే 4 వరకు కొనసాగనున్నాయి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగాలకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 29, 30 తేదీల్లో నిర్వహించనుండగా.. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలు మే 2 నుంచి 4 వరకు జరగనున్నాయి. ఈఎపిసెట్ పరీక్షలు ప్రతిరోజూ…
తెలంగాణ ఈసెట్-2024 ఫలితాలు 20 మే 2024 న విడుదలయ్యాయి. తెలంగాణ ఈసెట్ ఫలితాల్లో ఈ ఏడాది మొత్తం 23,330 మంది పరీక్షకు హాజరవ్వగా.. వీరిలో 22,365 మంది అర్హతను సాధించారు. ఈసెట్ 2024 లో 95.86% ఉత్తీర్ణత నమోదైందని అధికారులు తెలిపారు. బీటెక్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కొరకు తెలంగాణ ఈసెట్ – 2024 పరీక్షను మే 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ జరిగింది. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకల ఆధారంగా పాలిటెక్నిక్…