TS Engineering Counselling: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ సంబంధిచి షెడ్యూల్ వచ్చేసింది. ఈ కౌన్సెలింగ్ పక్రియ మొత్తం 3 విడతల్లో ప్రవేశాలను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిరన్యం తీసుకుంది. ఈ నేపథ్యంలో జూన్ 27 తేదీ నుండి ప్రవేశాలను మొదలు పెట్టాలని ఉత్తర్వులను జారీ చేసింది. ఇక ప్రక్రియలో భాగంగా జూన్ 30 తేదీ నుండి మొదటి విడత వెబ్ ఆప్షన్లకు ఆవకాశం ఇవ్వనున్నారు. ఇక చివరగా మొదటి విడత సీట్ల…