TS Engineering Counselling: ఇంజినీరింగ్ కాలేజీ ప్రవేశాల కౌన్సెలింగ్ షురూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Engineering Counselling: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ సంబంధిచి షెడ్యూల్ వచ్చేసింది. ఈ కౌన్సెలింగ్ పక్రియ మొత్తం 3 విడతల్లో ప్రవేశాలను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిరన్యం తీసుకుంది. ఈ నేపథ్యంలో జూన్ 27 తేదీ నుండి ప్రవేశాలను మొదలు పెట్టాలని ఉత్తర్వులను జారీ చేసింది. ఇక ప్రక్రియలో భాగంగా జూన్ 30 తేదీ నుండి మొదటి విడత వెబ్ ఆప్షన్లకు ఆవకాశం ఇవ్వనున్నారు. ఇక చివరగా మొదటి విడత సీట్ల కేటాయింపు జూలై 12వ తేదీన జరగనుంది.

Also Read
Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. రంగంలోకి ఏకంగా 50 ఫైర్ ఇంజన్లు..
ఆ తదుపరి జూలై 19వ తేదీ నుంచి రెండో విడత కౌన్సెలింగ్ మొదలు కానుంది. రెండో విడతలో జూలై 24 తేదీ సీట్ల కేటాయింపు జరుగును. ఇక చివరి మూడో విడత కౌన్సిలింగ్ ను జూలై 30 తేదీ మొదలు పెట్టి.. ఆగస్టు 5 తేదీన సీట్లు కేటాయించబోతున్నట్లు అధికారులు తెలిపారు.

Shocking: బిడ్డ లింగ నిర్ధారణ కోసం భార్య కడుపు చీల్చిన కసాయి భర్త..
ఆ తర్వాత ఆగస్టు 12వ తేదీ నుంచి ఏదైనా ఇంటర్నల్ స్లైడింగ్ సీట్ల కేటాయింపులను చేపట్టనున్నారు. ఇక చివరగా ఆగస్టు 17 తేదీన స్పాట్ ఆడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల కాబోతున్నాయి.

తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!