Home
Engine
Engine News
-
Netherlands Aircraft: విమాన ఇంజిన్‌లో ఇరుక్కుని ఒకరు మృతి
ఆమ్స్టర్డామ్ విమానాశ్రయంలో ప్రమాదం జరిగింది. రన్నింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్లోకి ప్రవేశించిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. షిపోల్ దగ్గర ఈ సంఘటన జరిగింది. -
Punjab : భోగీలతో విడిపోయి మూడు కిలోమీటర్లు ప్రయాణించిన రైలు ఇంజిన్
Punjab : పంజాబ్‌లోని ఖన్నాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న రైలు ఇంజిన్ విడిపోయి దాదాపు 3 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ట్రాక్‌పై పనిచేస్తున్న కీమ్యాన్ అలారం ఎత్తడంతో డ్రైవర్‌కు ఈ విషయం తెలిసింది. -
America: విమానం ఇంజన్ మూలంగా వ్యక్తి మృతి
ఈ మధ్య కాలంలో విమానాశ్రయాల్లో ప్రమాదాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. అయితే విమానంలో సాంకేతిక లోపం రావడంతో అత్యవసరంగా ల్యాడింగ్ చేయాల్సి రావడం.. ఆ సమయంలో ప్రయాణీకులకు స్వల్ప గాయాలు కావడం సహజంగా జరుగుతున్నాయి -
Indigo Flight: ఇండిగో విమానం ఇంజిన్ ఫెయిల్.. ఢిల్లీలో సురక్షితంగా ల్యాండింగ్
ఇండిగో విమానం ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో విమాన్యం అత్యవసరంగా ల్యాండ్ అయింది. పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కి సమాచారం ఇవ్వడంతో బుధవారం డెహ్రాడూన్‌కు వెళ్లే ఇండిగో విమానం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, అవసరమైన మెయింటెనెన్స్ ప్రక్రియలు చేపడతామని ఇండిగో సంస్థ తెలిపింది. -
Air India Flight: తప్పిన పెనుప్రమాదం.. గాలిలో ఉండగా విమానం ఇంజిన్‌లో మంటలు
అబుదాబి నుంచి కోజికోడ్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం టేకాఫ్ అయిన వెంటనే ఇంజన్లలో ఒకదానిలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. -
Vande Bharat: ప్రారంభించిన వారంలోపే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు యాక్సిడెంట్
vande bharat: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ రోజు ఉదయం వత్వా స్టేషన్ - మణి నగర్ మధ్య ఈ రైలు ప్రమాదానికి గురైంది. రైలు పట్టాలపైకి వచ్చిన గేదెలను ఇంజిన్ ఢీకొట్టింది.
తాజావార్తలు
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!