విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా బోయింగ్ ఫ్లైట్ క్రాష్ అయిన తరువాత ఈ భయాలు మరింత పెరిగాయి. తాజాగా ఇండిగో విమానానికి భారీ ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. దీనికి కారణం ఇంజిన్‌లో సమస్య అని చెబుతున్నారు. ఇండిగో విమానం 6E 6271 ఢిల్లీ నుంచి గోవాకు బయలుదేరింది. విమానం ల్యాండింగ్ సమయం రాత్రి 9.42…