మరికొద్ది రోజుల్లో శ్రావణ మాసం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఎటు చూసిన పెళ్ళిళ్ళు, నిశ్చితార్దాల ఒకటే హడావిడి. ఈ పెళ్లిళ్లు హడావిడి టాలీవుడ్ లో కనిపిస్తోంది. ఇటీవల అక్కినేని వారసుడు నాగ చైతన్య, శోబితా దూళిపాళ్లల నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. త్వరలో మూడు ముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్ట బోతున్నారు ఈ జంట. ఇక మరో యంగ్ జోడి కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ ఒక్కటయ్యారు. Also Read: Thandel : భారీ బడ్జెట్ ఓకే..…