England Creates History in T20 World Cup after Beat Oman: టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది. మెగా టోర్నీలో బంతుల పరంగా అత్యంత భారీ విజయాన్ని సాధించిన జట్టుగా నిలిచింది. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-బీలో భాగంగా ఆంటిగ్వా వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఇంగ్లండ్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఒమన్ నిర్ధేశించిన 48 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని రెండు వికెట్స్ కోల్పోయి 3.1 ఓవర్లలోనే ఛేదించింది. దాంతో…