ప్రముఖ సినీ నటి తమన్నా చిక్కులో పడింది.హెచ్‌పీజెడ్ ( HPZ ) టోకెన్ మొబైల్ యాప్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తమన్నా భాటియాను ప్రశ్నించినట్లు ఈడీ అధికార వర్గాలు తెలిపాయి. బిట్ కాయిన్ సహా పలు క్రిప్టో కరెన్సీ మైనింగ్ పేరిట ఇన్వెస్టర్లను HPZ టోకెన్ మొబైల్ యాప్ మోసం చేసినట్లు కేసులు నమోదయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన ఈడీ ఈ యాప్ నిర్వాహకాన్నీతేల్చే పనిలో ఉంది. HPZ టోకెన్ మొబైల్ యాప్ కు సంబంధించిన ప్రతి…