Bandi Sanjay :ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట పెహల్ గాం ఘటన అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. తుపాకీ పట్టినోడు చివరకు ఆ తుపాకీకే బలికాక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా పాకిస్తాన్ వెన్నులో వణుకుపుట్టేలా చర్యలుండబోతున్నాయని అన్నారు. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోబోతోందని, ఇందుకు యావత్ దేశం అండగా నిలవాలని కోరారు. ఈరోజు హైదరాబాద్ లోని మర్రి…
IIT Job Crisis: ప్రస్తుతం జాబ్ మార్కెట్ పరిస్థితి బాగా లేదు. గత కొన్ని నెలలుగా చాలా పెద్ద కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి పెద్ద కంపెనీల్లో రిక్రూట్‌మెంట్ల వేగం మందగించింది.
Employment in India: గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధి పరంగా భారతదేశంలో అద్భుతమైన ప్రగతి కనిపిస్తోంది. దేశంలో గత కొన్ని ఆర్థిక సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కోటి మందికి పైగా ఉపాధి అవకాశాలు పొందుతున్నట్లు తాజా పరిశోధన నివేదిక వెల్లడించింది.