Group1 Ranker’s Mother: హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు తర్వాత గ్రూప్-1 ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చారు.. తమపై వస్తున్న ఆరోపణలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.. గ్రూప్-1పై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని.. ఒక్కో పేరెంట్ రూ.3 కోట్లు పెట్టి పోస్టులు కొన్నారని ఆరోపణలు చేస్తున్నారన్నారు.. మాలో కొందరికి కూటికి కూడా గతి లేదు.. కష్టపడి, పస్తులుండి అప్పులు చేసి పిల్లలను చదివించామని వాపోయారు.. సమాజం పట్ల చిన్న చూపు చూసే పరిస్థితి ఏర్పడుతోందని…
Group -1 Rankers’ Parents: గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు మొదటిసారి మీడియా ముందుకు వచ్చారు. తమపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారందరికీ జవాబు చెబుతామంటూ మీడియా సమావేశం నిర్వహించారు. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు తర్వాత మొదటిసారి స్పందించారు. ఈ సందర్భంగా పలువురు పేరెంట్స్ మీడియాతో మాట్లాడుతూ.. తమ పిల్లలు కష్టపడి సాధించిన విజయాన్ని అపహాస్యం చేసే అసత్య ఆరోపణలపై బాధను వ్యక్తం చేయడానికి మీడియా ముందుకు వచ్చామన్నారు.. కేవలం కృషి, ప్రతిభతో విజయం సాధించిన…