Home
Employees Provident Fund
Employees Provident Fund News
-
EPFO Rules: పదవీ విరమణ తర్వాత PF డబ్బు వెంటనే తీసుకోవాలా? EPFO ఏం చెబుతోంది?
EPFO Rules: ఉద్యోగి తాను రిటైర్ అయిన తర్వాత తనకు ఆర్థిక భరోసా కోసం ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఎంతగానో ఉపయోగపడుతుంది.. అయితే, EPFO ఎప్పటికప్పుడు కొన్ని మార్పులు చేస్తూనే ఉంటుంది.. ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక విషయాన్ని వెల్లడించింది. పదవీ విరమణ తర్వాత తమ PF డబ్బును ఎప్పుడు విత్‌డ్రా చేసుకోవాలి? ఖాతాలోనే ఉంచితే ఎంతకాలం పాటు వడ్డీ లభిస్తుంది? అనే సందేహాలు చాలామందిలో… -
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
EPFO New Portal: ఉద్యోగాలు మారే సమయంలో చాలా మంది తమ పాత ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాలను మర్చిపోతుంటారు. దీంతో ఆ ఖాతాల్లో జమ అయిన డబ్బులు నిష్క్రియంగా ఉండిపోతాయి. ఇలాంటి ఉద్యోగులకు ఊరట కలిగించేలా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పాత లేదా మూసివేసిన PF ఖాతాలను గుర్తించడం, అందులో ఉన్న బ్యాలెన్స్‌ను తెలుసుకోవడం, అవసరమైతే ప్రస్తుత PF ఖాతాకు బదిలీ చేసుకోవడం కోసం కొత్త డిజిటల్… -
EPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వడ్డీకి కేంద్రం ఆమోదం.. ఎంత శాతం? జమ ఎప్పుడంటే..?
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి EPF డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది. దీంతో లక్షలాది మంది ఉద్యోగుల ఖాతాల్లోకి త్వరలోనే వార్షిక వడ్డీ జమ కానుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సిఫార్సు చేసిన 8.25 శాతం వడ్డీ రేటుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో ఈ నెల నుంచే సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమ… -
PF Withdrawal Via UPI-ATM: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన కేంద్రం..
PF Withdrawal Via UPI-ATM: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఖాతాదారులకు కేంద్ర శ్రమ మంత్రిత్వ శాఖ ఒక అదిరిపోయే శుభవార్త అందించింది. పీఎఫ్ ఖాతాలో (PF Account) దాచుకున్న డబ్బులను ఇకపై నేరుగా ఏటీఎం (ATM), యూపీఐ (UPI) ద్వారా విత్‌డ్రా చేసుకునే సదుపాయం త్వరలోనే అందుబాటులోకి రానుంది. జూన్ నెల ముగిసేలోపే ఈ సరికొత్త సేవలను ఈపీఎఫ్ఓ సభ్యులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. గురువారం నాడు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ… -
EPFO: జూన్‌లో ఈపీఎఫ్‌వోలో చేరిన 17.89 లక్షల మంది సభ్యులు..
EPFO: రిటైర్మెంట్ బాడీ ఫండ్ ఈపీఎఫ్‌వో జూన్ 2023లో 17.89 లక్షల మంది సభ్యులను చేర్చుకుంది. కార్మిక మంత్రిత్వ శాఖ ఆదివారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెలలో ఈసీఆర్లను 3,491 సంస్థలు తమ ఉద్యోగులకు ఈపీఎఫ్వోద్వారా సామాజిక భద్రతను పొడిగించాయని పేర్కొంది. -
PF Balance: కంపెనీ పీఎఫ్ డబ్బులు డిపాజిట్ చేయలేదా? ఈ విధంగా ఫిర్యాదు చేయవచ్చు
PF Balance: ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలలో పీఎఫ్(ప్రొవిడెంట్ ఫండ్) పథకం కూడా ఒకటి. దీని కింద కంపెనీ, ఉద్యోగి వాటా డిపాజిట్ చేయబడుతుంది. -
పీఎఫ్ చందాదారులకు అలెర్ట్.. 31వ తేదీ వరకే అవకాశం
పీఎఫ్ చందాదారులకు అలెర్ట్… ఈ నెల 31వ తేదీలోపే మీరు తప్పనిసరగా ఇది చేయాల్సింది.. లేదంటే పీఎఫ్‌కు సంబంధించిన ఎలాంటి సేవలు పొందకుండా పోయే ప్రమాదం పొంచి ఉంది.. యూఏఎన్ (UAN) నంబర్‌తో తమ ఆధార్‌ను జత చేయడాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తప్పనిసరి చేసింది. ఆగస్టు 31ను ఇందుకు గడువుగా విధించింది. ఒకవేళ ఆధార్‌ను జత చేయలేకపోతే సెప్టెంబర్ 1 నుంచి పీఎఫ్‌కు సంబంధించి ఎలాంటి సేవలూ పొందలేరని స్పష్టం చేసింది.. యాజమాన్యాలు పీఎఫ్…
తాజావార్తలు
-
Pulivendula Re-Polling: రీ-పోలింగ్‌పై గందరగోళం.. పులివెందులలో ఇంకా తెరుచుకోని పోలింగ్ కేంద్రం!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
India Renewable Energy Summit 2026: ప్రధాని మోడీ చేతుల మీదుగా.. నేడు ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ 2026 ప్రారంభం
-
Murusu Cyclone Alert: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. నేడు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
ట్రెండింగ్
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు