Elon Musk's tweet on employee resignation: ట్విట్టర్ లో ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ట్విట్టర్ ని టేకోవర్ చేసుకున్న తరువాత కొత్త బాస్ ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 50 శాతం మంది ఉద్యోగులను తొలగించాడు. ఇదే విధంగా కంపెనీ కోసం "హార్డ్‌కోర్"గా కష్టపడేవారు, పనిగంటలతో సంబంధం లేకుండా పనిచేయాలంటూ ఉద్యోగులకు సూచించాడు మస్క్. లేకపోతే ఉద్యోగులు రాజీనామా చేసి వెళ్లవచ్చని సూచిస్తూ ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపించారు. అయితే ఎలాన్ మస్క్ వార్నింగ్…