Dhanush : తమిళ స్టార్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున నటించిన కుబేర మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాను ధనుష్ చెన్నైలోని ఓ థియేటర్ లో తన కుమారుడితో కలిసి చూశారు. ఈ మూవీలో ఆయన బిచ్చగాడి పాత్రలో నటించాడు. స్క్రీన్ మీద తన పాత్రను చూసుకుని ఎమోషనల్ అయ్యారు. బిచ్చగాడి పాత్రలో తనను తాను చూసుకుని కొంచెం ఎమోషన్…