Home
Emotional
Emotional News
-
Rinku Singh: టీమిండియాలో స్థానం సంపాదించిన రింకూ.. కల నిజమైందని భావోద్వేగం
ఐపీఎల్ 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన రింకూ సింగ్.. ఎట్టకేలకు టీమిండియాలో స్థానం సంపాదించుకోగలిగాడు. భారత్ తరఫున ఆడాలనే తన కల నెరవేరేలా కనిపిస్తోందంటూ రింకూ.. భావోద్వేగానికి గురయ్యాడు. -
Mukesh Kumar: హలో అమ్మా.. నీ ప్రార్థనలు ఫలించాయి.. నా దీవెనలు నీకు ఉంటాయి బిడ్డ..!
టీమిండియా తరపున తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్న ముకేశ్ ఈ విషయాన్ని తన తల్లికి ఫోన్ లో చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. హలో అమ్మా.. నీ ప్రార్థనలు ఫలించాయని అన్నాడు. ఎట్టకేలకు దేశం తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చిందంటూ తల్లితో ముకేశ్ తెలిపాడు. దీంతో ముకేశ్ తల్లి స్పందిస్తూ.. సంతోషంగా ఉండు.. కెరీర్‌లో మరింత ఎదిగాలి అని దీవెనలు ఇచ్చింది. -
Viral Video: భార్యాభర్తల బంధం అంటే ఇదేనేమో.. వీడియో వైరల్
సోషల్ మీడియాలో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే.. మరికొన్ని భావోద్వేగానికి గురిచేసే వీడియోలు ఉంటాయి. అందులో ఇదొకటి.. జొమాటో డెలివరీ ఏజెంట్ తన పనిని ముగించి.. చీకటి పడ్డాక తన భార్య, కొడుకుతో పాటు ఇంటికి వెళుతుంటాడు. జొమాటో టీషర్టు వేసుకున్న వ్యక్తి పిల్లాడిని ఎత్తుకుని నడుస్తుండగా.. అతని భార్య సైకిల్ పట్టుకుని ముందుకు వెళ్తుంటారు. -
MLA Muthireddy Yadagiri Reddy: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భావోద్వేగం.. నా బిడ్డ, అల్లుడిని ప్రేరేపించడం అధర్మం..!
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తన కూతురు పై హైకోర్టును ఆశ్రయించిన విషయంలో భావోద్వేగానికి గురయ్యారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాజ్ఞాస్టిక్ సెంటర్లో అప్గ్రేడ్ చేయబడిన 134 వైద్య పరీక్షలను వర్చువల్గా ప్రారంభమైన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే భావోద్వేగానికి గురయ్యారు. అమాయకురాలైన నా బంగారు తల్లి.. నా బిడ్డను వాడుకొని అల్లుడిని ప్రేరేపించడం అధర్మమని ఆరోపించారు. -
Tamannah : ఆ అభిమాని చేసిన పనికి కన్నీరు పెట్టిన మిల్కీ బ్యూటీ..
సినిమా ఇండస్ట్రీ లో చిన్న స్థాయి హీరో హీరోయిన్ నుండి స్టార్ హీరో హీరోయిన్ ల వరకు అభిమానులు ఉండటం సహజం. కొంతమంది హీరో హీరోయిన్ లకు డై హార్ట్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. వారికీ ఏకంగా గుడి కట్టి పూజించే భక్తులు కూడా ఉంటారు. వారు తమ ఫేవరెట్ స్టార్ కోసం ఏమైనా చేస్తారు.సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్స్ కు వున్న క్రేజ్ ఎవరికీ ఉండదు.కొంతమంది స్టార్ హీరోయిన్స్ కు ఎంతో మంది అభిమానులు ఉంటారు.ఆ… -
Tamilnadu : బస్సుపై ఇంత ప్రేమా?.. మీ మనసు చాలా గొప్పది బాసూ..
మనుషులు, జంతువులే కాదు.. మనతో చాలాకాలం ప్రయాణం చేసిన వాహనాల మీద కూడా కొందరు అమితమైన ప్రేమను కురిపిస్తారు.. వాటిని సొంత బిడ్డల్లా చూసుకొని అందంగా ముస్తాబు చేస్తూ మురిసిపోతారు.. ఇదంతా ఎందుకు చెప్తున్నారనే డౌట్ కదా.. ఓ వ్యక్తి ఆర్టీసీలో డ్రైవర్ గా ఉద్యోగం చేశాడు.. తాను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైర్డ్ అయ్యేవరకు ఆ బస్సును తన బిడ్డలాగా చూసుకున్నాడు.. ఇక ఆ బస్సు నాది కాదు అనే ఆలోచన తనని కలచివేసింది.. ఆ… -
IPL 2023: నరాలు తెగే ఉత్కంఠ.. కన్నీళ్లు పెట్టుకున్న జుహీ చావ్లా
స్టాండ్స్ లో కూర్చుని మ్యాచ్ వీక్షించిన కేకేఆర్ కో-ఓనర్, బాలీవుడ్ సీనియర్ నటి జుహీ చావ్లా.. తమ జట్టు గెలవడంతో భావోద్వేగానికి లోనింది. విన్నింగ్ సెలబ్రెషన్స్ జరుపుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. -
Brothers Died: మెట్ పల్లిలో విషాదం… తమ్ముడి మరణం తట్టుకోలేక ..
Siblings Death At a time in Metpally -
విపక్షాల తీరు.. పాపం వెంకయ్య కంటనీరు…
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయా అంటే జరుగుతున్నాయంతే. ఏ కార్యక్రమం సరిగా సాగదు. ప్రశ్నలు లేవు.. సమాధానాలు లేవు. ఇక చర్చల ప్రసక్తే లేదు.. నినాదాలు ..ఇకటే రణగొణ ధ్వనులు . గత రెండు వారాలుగా పార్లమెంట్ లో ఇవి తప్ప మరొకటి ఉందా. ఇదీ మనం చూస్తున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తీరు. పంతం నెగ్గించుకోవటానికి ప్రతిపక్ష సభ్యులు దేనికైనా సిద్ధమంటున్నారు. కాగితాలు చింపుతారు. స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్తారు. చైర్మన్ సీట్‌పైకి ఫైల్స్ విసిరేస్తారు.. టేబుల్…
తాజావార్తలు
-
Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!