Suhas : ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. రొటీన్ రొట్టకొట్టుడు లవ్ స్టోరీలు కాకుండా డిఫరెంట్ స్టోరీలతో మూవీలు చేస్తున్నాడు. ప్రస్తుతం కీర్తి సురేష్, సుహాస్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉప్పుకప్పురంబు. జులై 4న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా యాంకర్ సుమతో స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో సుహాస్ నటించిన కలర్ ఫొటోకు జాతీయ అవార్డు గురించి టాపిక్ వచ్చింది. ఆ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు…