భారత ఓపెనర్ శిఖర్ ధావన్ శనివారం క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత క్రికెట్ ప్రపంచం అతని భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపింది. ఈ క్రమంలో.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్ కోసం భారత్ లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నాడు.
Uttarkashi Tunnel : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో సిల్క్యారా టన్నెల్ ప్రమాదం జరిగి నేటికి 10 రోజులు గడిచింది. అయినా కార్మికులు సొరంగంలోనే ఇంకా చిక్కుకునే ఉన్నారు. అయితే, మంగళవారం ఉదయం ఈ కేసులో రెస్క్యూ టీమ్ పెద్ద విజయం సాధించింది.