కంగనా రనౌత్ అనే పేరు వినగానే ఒకప్పుడు మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్, హయ్యెస్ట్ పైడ్ హీరోయిన్ గుర్తొచ్చేది. ఎలాంటి క్యారెక్టర్ ని అయినా బ్యూటిఫుల్ గా ప్లే చేసే పవర్ ఫుల్ హీరోయిన్ గా కంగనా పేరు తెచ్చుకుంది. అంతటి హీరోయిన్ గత కొంతకాలంగా కంగనా తన స్థాయి సినిమా చెయ్యట్లేదు అనే ఫీలింగ్ లో అభిమానులు ఉన్నారు. ఆ లోటుని తీర్చెయ్యడానికి కంగనా ‘ఎమర్జెన్సీ’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతుంది. కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ సినిమాలో…