Home
Elvish Yadav
Elvish Yadav News
-
Elvish Yadav: ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు!
Elvish Yadav: ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్‌కు మరోసారి కష్టాలు మొదలయ్యాయి. ఈసారి ఏకంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లక్ష్యంగా మారడం సంచలనం రేపుతోంది. ఎల్విష్‌కు ఆ గ్యాంగ్ నుంచి బెదిరింపు సందేశం వచ్చినట్లు తెలిసింది. రెండు రోజుల్లోగా 10 కోట్ల రూపాయల మేర 'ఎక్స్టార్షన్ మనీ' (వసూళ్లు) చెల్లించాలని, లేకపోతే కాల్చి చంపేస్తామని ఆ మెసేజ్‌లో హెచ్చరించారు. కేవలం ఎల్విష్కే కాకుండా, అతడి తండ్రికి సైతం ఇలాంటి బెదిరింపులే రావడం… -
Elvish Yadav: యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఇంటిపై కాల్పుల కలకలం.. బైక్‌పై వెళ్తున్న దుండగులు 25 రౌండ్ల కాల్పులు
సైబర్ సిటీలోని యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఇంటి వెలుపల బైక్‌పై వెళ్తున్న దుండగులు కాల్పులు జరిపారు. దుండగులు రెండు డజన్లకు పైగా బుల్లెట్లను పేల్చారు. కాల్పుల ఘటన ఆ ప్రాంతంలో భయాందోళనలు సృష్టించింది. సమాచారం ప్రకారం, ముసుగులు ధరించిన ముగ్గురు దుండగులు ఎల్విష్ ఇంటి వెలుపల కాల్పులు జరిపారు. గురుగ్రామ్‌లోని సెక్టార్-57లో ఉన్న ఇంటి వద్ద ఉదయం 5:30 గంటల ప్రాంతంలో బైక్‌పై వచ్చిన దుండగులు ఇంటిపై కాల్పులు జరిపారు. కాల్పులు జరిగిన సమయంలో ఎల్విష్ ఇంట్లో… -
Hardik- Natasha: ఒంటరిగా పుట్టినరోజు జరుపుకున్న హార్దిక్ పాండ్యా.. కొత్త బాయ్ ఫ్రెండ్‌తో నటాషా రీల్స్?
నటాషా స్టాంకోవిచ్, హార్దిక్ పాండ్యా విడిపోయారు. ఇద్దరూ తమ తమ జీవితాల్లో ముందుకు సాగారు. విడాకుల తర్వాత నటాషా తన మొదటి ప్రాజెక్ట్‌ను కూడా పూర్తి చేసింది. -
Hibox Scam: పెట్టుబడి పేరుతో రూ. 500కోట్ల మోసం.. యాప్ ప్రమోట్ చేసిన యూట్యూబర్, నటికి సమన్లు
రూ.500 కోట్ల మోసం యాప్ ఆధారిత స్కామ్‌లో యూట్యూబర్ ఎల్విష్ యాదవ్, హాస్యనటి భారతీ సింగ్‌తో పాటు మరో ముగ్గురికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
Elvish Yadav: మళ్ళీ చిక్కుల్లో బిగ్ బాస్ విన్నర్.. కేసు నమోదు
Case Registered Against Elvish Yadav And Rahul Fazil Puria: బిగ్ బాస్ OTT సీజన్ టూ విజేత ఎల్విష్ యాదవ్ మళ్ళీ చిక్కుల్లో పడ్డాడు. 32 బోర్ అనే సాంగ్ షూటింగ్ సమయంలో ఇతర దేశాల పాములను అక్రమంగా వాడినందుకు, అసభ్య పదజాలం వాడినందుకు ఎల్విష్ యాదవ్, గాయకుడు రాహుల్ యాదవ్ అలియాస్ ఫజిల్పురియాపై బాద్షాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫిర్యాదుదారు సౌరభ్ గుప్తా పిటిషన్‌ను విచారిస్తున్న ఏసీజేఎం కోర్టు మనోజ్ కుమార్… -
Elvish Yadav: పాముల విషంతో రేవ్ పార్టీ.. ఆ విషయాన్ని అంగీకరించిన బిగ్‌బాస్ ఓటీటీ విజేత!
బిగ్ బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్‌ను నోయిడా పోలీసులు రేవ్ పార్టీలో పాములను ఉపయోగించాడనే ఆరోపణలతో అరెస్టు చేశారు. తాజాగా కోర్టు ఇతగాడిని కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. గత ఏడాది రేవ్ పార్టీలలో పాము విషాన్ని వినోద ఔషధంగా వాడేందుకు ఏర్పాటు చేసినందుకు అతనితో పాటు మరో ఐదుగురిపై నోయిడాలో వన్యప్రాణి చట్టం కింద కేసు నమోదైంది. -
Big Boss Winner: బిగ్ బాస్ విన్నర్ ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Big Boss Winner: ఎల్విష్ యాదవ్ ఇటీవల సల్మాన్ ఖాన్ హోస్టుగా వ్యవహించిన రీసెంట్ బిగ్ బాస్ ఓటీటీ 2 విజేతగా నిలిచాడు. సోమవారం (ఆగస్ట్ 14) జరిగిన గ్రాండ్ ఫినాలేలో అభిషేక్ మల్హాన్ ను వెనక్కి నెట్టి ఎల్విష్ ట్రోఫీ గెలుచుకున్నాడు.
తాజావార్తలు
-
Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
-
Shreyas Iyer: ఆ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. మా ఓటమికి కారణం అదే..
-
PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..
-
Sara Ali Khan: కేదార్నాథ్ వెళ్తే పాపమా?.. సారా అలీఖాన్‌కు ముస్లిం మతపెద్ద ఫత్వా..
-
Chhatrapati Shivaji: టీ-సిరీస్ – రిషబ్ శెట్టి కాంబో ఫిక్స్.. శివాజీ మహారాజ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!