సైబర్ సిటీలోని యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఇంటి వెలుపల బైక్‌పై వెళ్తున్న దుండగులు కాల్పులు జరిపారు. దుండగులు రెండు డజన్లకు పైగా బుల్లెట్లను పేల్చారు. కాల్పుల ఘటన ఆ ప్రాంతంలో భయాందోళనలు సృష్టించింది. సమాచారం ప్రకారం, ముసుగులు ధరించిన ముగ్గురు దుండగులు ఎల్విష్ ఇంటి వెలుపల కాల్పులు జరిపారు. గురుగ్రామ్‌లోని సెక్టార్-57లో ఉన్న ఇంటి వద్ద ఉదయం 5:30 గంటల ప్రాంతంలో బైక్‌పై వచ్చిన దుండగులు ఇంటిపై కాల్పులు జరిపారు. కాల్పులు జరిగిన సమయంలో ఎల్విష్ ఇంట్లో…
నటాషా స్టాంకోవిచ్, హార్దిక్ పాండ్యా విడిపోయారు. ఇద్దరూ తమ తమ జీవితాల్లో ముందుకు సాగారు. విడాకుల తర్వాత నటాషా తన మొదటి ప్రాజెక్ట్‌ను కూడా పూర్తి చేసింది.
Case Registered Against Elvish Yadav And Rahul Fazil Puria: బిగ్ బాస్ OTT సీజన్ టూ విజేత ఎల్విష్ యాదవ్ మళ్ళీ చిక్కుల్లో పడ్డాడు. 32 బోర్ అనే సాంగ్ షూటింగ్ సమయంలో ఇతర దేశాల పాములను అక్రమంగా వాడినందుకు, అసభ్య పదజాలం వాడినందుకు ఎల్విష్ యాదవ్, గాయకుడు రాహుల్ యాదవ్ అలియాస్ ఫజిల్‌పురియాపై బాద్షాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫిర్యాదుదారు సౌరభ్ గుప్తా పిటిషన్‌ను విచారిస్తున్న ఏసీజేఎం కోర్టు మనోజ్ కుమార్…
బిగ్ బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్‌ను నోయిడా పోలీసులు రేవ్ పార్టీలో పాములను ఉపయోగించాడనే ఆరోపణలతో అరెస్టు చేశారు. తాజాగా కోర్టు ఇతగాడిని కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. గత ఏడాది రేవ్ పార్టీలలో పాము విషాన్ని వినోద ఔషధంగా వాడేందుకు ఏర్పాటు చేసినందుకు అతనితో పాటు మరో ఐదుగురిపై నోయిడాలో వన్యప్రాణి చట్టం కింద కేసు నమోదైంది.
Big Boss Winner: ఎల్విష్ యాదవ్ ఇటీవల సల్మాన్ ఖాన్ హోస్టుగా వ్యవహించిన రీసెంట్ బిగ్ బాస్ ఓటీటీ 2 విజేతగా నిలిచాడు. సోమవారం (ఆగస్ట్ 14) జరిగిన గ్రాండ్ ఫినాలేలో అభిషేక్ మల్హాన్ ను వెనక్కి నెట్టి ఎల్విష్ ట్రోఫీ గెలుచుకున్నాడు.